Monday, November 24, 2008

చైనా మార్కెట్లు

మేడ్ ఇన్ చైనా ఆర్ మ్యాడ్ ఇన్ చైనా!! సుత్తినాకొడుకులు. ఎక్కడజూసినా చైనబజార్, చైనా మార్కెట్టు. ప్లాష్టిక్కు డబ్బాలు, ప్లాష్టిక్కు సంచులు - మ్యాడ్ ఇన్ చైనా. ఇంకో విషయం ఆ ప్లాష్టిక్కు ఓ రకమైన వాసన. అవితెచ్చి అమ్మే ఎదవనాకొడుకుల్ని కుమ్మిఅవతలెయ్యాలి. చదువుకున్న యువతీ యువకుల్లారా!! "మేడ్ ఇన్ చైనా" ని మనం రుపుమాపలేమా?

5 comments:

నాగప్రసాద్ said...

రూపు మాపొచ్చు. ఒకటి నిషేధించడము, రెండు negative ప్రచారం చేయడం. నాకు తెలిసి negative ప్రచారం చేయడమే సులభం అనుకుంటా.

ఒక సారి ఈ వెబ్ సైట్ ను చూడండి. http://www.ivil.iitm.ac.in/ivl-main-page.html

మా కాలేజి వాళ్ళు గ్రామీణుల కోసం ప్రాజెక్ట్ లు చేస్తుంటారు. ఇందులో ఇప్పటిదాకా చేసినవి/చేయబోయే ప్రాజెక్ట్ లు చూడొచ్చు.

please remove word verification.

Bhãskar Rãmarãju said...

@నాగ్: great!! thanks for the comment, and removed word blabla..
- Bhaskar

Venugopal Reddy Gurram said...

@నాగ ప్రసాద్ గారు ....మనవాళ్ళు అంత తేలిగ్గా బుట్టలో పడే రకం కాదు......

Venugopal Reddy Gurram said...

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు ...అని....మనవాళ్ళు ప్రచారం చేస్తారు కానీ ఆచరించారు....!

Venugopal Reddy Gurram said...

ఈ మధ్య హైదరాబాదులో బహిరంగంగా సిగరెట్టు త్రాగటం నిషేదించారు...అది పేపరు వరకే పరిమితం....!