Monday, November 17, 2008

మన పెట్రో అవసరాలు

పంజా గుట్ట నుంచి అమీర్ పేట వెళ్లటానికి ఒకానొక రోజున కనీసం ముప్పై నిమిషాలు పట్టేది. మరి ఇప్పుడు ఎలాఉందో? నిజ దూరం రెండు కిలో మీటర్లు (+/- ౧)మాత్రమే. మనం మన పెట్రో అవసరాల్ని తగ్గించుకోలేమా? ఊర్కనే టైమ్ పాస్ కి, అలా ప్రెసిడెన్సీ దాకనో, లేక ఇంకో సెంటర్ దాకనో వెళ్లి ఒక చాయ్ కొట్టిరావటానికి మనం ఎంత పెట్రోలుని ఖర్చు పెడుతున్నామో ఆలోచించుకోవాలి.

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

నేటి యువత నాలుగడుగుల దూరానికి కూడా వాహనాన్ని వాడుతున్నారు.

madhu said...

"నేటి యువత నాలుగడుగుల దూరానికి కూడా వాహనాన్ని వాడుతున్నారు."

Un-deniably, and sadly true ! The older generation tells us the same thing, that they wouldn't use a vehicle unless it's more than 2 miles !

I guess gen by gen, people are getting more used to convenience and luxury, but surely it's time to think and act, before the earth runs out of its resources !

Good Posts Bhaskar Garu !