మీ సమాచారం కొరకు:
ఇస్రాయేల్ లో ప్రతీ ఇంటికీ సోలార్ వాటర్ హీటర్లు తప్పని సరి - మ్యాన్డేటోరీ. అక్కడి ప్రభుత్వం అలాంటి మ్యాన్డేటోరీలని ఇంకొన్ని ప్రవేశపెట్టబోతోంది. మనోళ్ళు ఇక్కడ నాకు కుర్చీ అంటే నాకు కుర్చీ అని కొట్టుసావటమే కానీ ఇలాంటి ఒక్క నిర్ణయం లేదు. ఆలోచించండి.
Wednesday, October 29, 2008
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఏక్కడో విన్నాను ఇప్పుడు మన ఎ.పి. లో apartment కీ సోలార్ వాటర్ హీటర్లు తప్పని సరి.
మరమరాలు
మనోళ్లు ఇలాంటి నిర్ణయాలు తీస్కోరు, ఇదే నిర్ణయం తీస్కున్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఒక యం.యల్.యే గుంపు ఇజ్రాయేల్ వెళ్లొచ్చింది కదా. మనకి "ఎ.పి. లో apartment కీ సోలార్ వాటర్ హీటర్లు తప్పని సరి." అవసరం లేదు. పంజాబులో సలూన్ లా.
I have seen solar heaters in bangalore on most of the houses(both apartments and individual houses)Govt is giving subsidy to buy and discoutnt on electricity bill to encourage the solar heaters.
Please follow the link for information on solar energy.
http://energyrao.blog.co.in/
Yo!! Arunamk!! Thanks a lot man!!!
Hi baskar ,
you can find an article titled "Energy Security-India" in that blog.I have started that technical blog and one telugu blog same time.strictly speaking I am not updating that blog.I will do it.
Thanks.
Post a Comment