మీరు ప్రాజెక్ట్ వర్కు కోసం వెతుకుతున్నారా. ఐతే ఇక్కడనుండి మొదలెట్టండి.
మీదెగ్గర మొబైలు ఫోను ఉంది అనుకోండి. హారిక మీకు ఫోను చేసింది, మీరు మాట్టాడుతున్నారు, ఈలోపల నరేష్ చేసాడు. మీలైను ఖాళీగాలేదు కాబట్టి, అతని కాల్ వాయీస్ మెసేజిబాక్స్కి వెళ్తుంది అనుకుందాం. నరేష్ మీకో వాయీస్ మెస్సేజ్ వదిలాడు, "ఆరేయ్!! నువ్వు బహుసా బిజీగా ఉన్నట్టు ఉన్నావ్. నా మెసేజ్ చూస్కోంగనే నాకు మళ్లీ కాల్ చెయ్" అని. Is it possible to convert this voice message to a text and push to your mobiles messages inbox as text, meaning, convert that voice into text?
If possible, start doing it :):)
Think
Added : Dec 8th.
ఎలాంటి పరీస్తుతుల్లో వాయీస్ మెస్సేజ్లు వస్తాయ్? ఎలాంటి పరీస్తిత్తుల్లో వాటిని టెక్స్టుగా మార్చవచ్చు?
#1. You are out of coverage area, some one called you, call gone to your vioce message box, caller left a message. You got say 23 calls on that day, all of them somehow went to your voice message box. Dont you think its good if u can have those converted to ur text message than hearing to each call?
#2. You are in a meeting, u set ur mobile to silent. U got three imp calls. you can check text inbox but, situation is not allowing u check your voice messages. is it not a good idea to have those voice calls as text messages?
#3. You are on a call with your boss, thru ur blootooth, you got an imp call from say, ur wife, father, he left a message. If you have this finctionlity, you can keep talking to your boss, parallelly check this message too.
yaata yaata yaata..
Saturday, December 6, 2008
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
Idea is good, but telugu voice conversion is difficult to implement. english voice conversion is possible. But doing on server side and messaging might be difficult.
Biggest challenges will be handling different voice slangs with out giving practice to the system.
As a college project, fault proof system is too big to implement. But a pre alpha version which proves the concept can be implemented.
** Microsoft already integrated voice recongition software for vista. May be some .Net/Java libraries will be available. **
దిలీప్:
తెలుగు వాయీస్ ని మార్చటం కష్టమే. ఐతే ఇంపాసిబుల్ కాదుగా.
>>But doing on server side and messaging might be difficult.
When you get a voice message, it will be stored on the server @ Service provider. The conversion should be done on the server may make this more lighter than having that on the device., because, imagine about the bandwidth utilization to pull that to phone and convert as well as memory on phone.
I dont think its impossible but this is a challenging task.
భాస్కర్ రామరాజు గారు, మనం మాట్లాడే మాటలని అక్షర సందేశం (Text Message) రూపంలోకి మార్చడం అంత అవసరం లేదేమోనని నాకు అనిపిస్తుందండి.
ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఇతరులెవరైనా మనకు ఫోన్ చేస్తే, మనం మాట్లాడే సమయాన్ని అంచనా వేసుకుని వారిని hold లో వుంచడమో లేదా వదిలేస్తే missed call గానో మన మొబైల్ తెర మీద ప్రత్యక్షమవుతాయి. కాబట్టి మనం మాట్లాడటం అయిపోయిన వెంటనే అవతలి వారికి ఫోన్ చేస్తాం. దానికి మళ్ళీ message అనవసరమేమో అనిపిస్తుందండి.
ఒకప్పుడు వాయిస్ కాల్ సర్వీస్ వున్న కాలంలో, వాయిస్ కాల్ చేసేవాడు, ఒక నిమిషం వాయిస్ కాల్ కి ఒక రూపాయి కడితే, ఆ వాయిస్ కాల్ చదివేవాడు రెండు రూపాయలు కట్టాల్సి వచ్చేది. ప్రజలు గగ్గోలు పెట్టేసరికి వాయిస్ కాల్ సర్వీస్ ని తీసేశారు.
కాబట్టి వాయిస్ మెస్సెజ్ ని text message రూపంలోకి మార్చాలనుకుంటే కొంచెం ఎక్కువ వ్యయం అవుతుందేమోనని నాకు అనిపిస్తుంది.
ఇది నా అభిప్రాయం మాత్రమే, వీటి గురించి నాకు అంతగా అవగాహన లేదండి.
నాగ్: >>మనం మాట్లాడే మాటలని అక్షర సందేశం (Text Message) రూపంలోకి మార్చడం అంత అవసరం లేదేమోనని నాకు అనిపిస్తుందండి.
ముందుగా, నా పోష్ట్ అసంపూర్ణం. దేనికంటే, వాయీస్ మెస్సేజ్ ఎక్కడెక్కడ ఎటువంటి సందర్భాల్లో ఉపయోగం అని చెప్పుండాల్సింది.
I will try to add it and then come back to you.
Hey Thanks man, Thanks for the comment.
భాస్కరన్నా, అలాంటి సదుపాయం ఉంది. క్రింది లింకు చూడండి. మీరు దీన్ని ఉపయోగించి మీ వాయిస్ మెయిళ్ళనన్నిటినీ MP3 రూపంలో ఒకచోట భద్రం గా దాచుకోనూ వచ్చు, ఇంకా స్వరం-అక్షరం మార్పిడీ చేయవచ్చు. నా Vonage VOIP ఫోను కి "Visual Voicemail"(voice tgo text) సదుపాయం ఉందిగానీ నేను పైన చెప్పిన సర్వీసును వాడుతాను.
http://www.youmail.com
@Yogi:
Thanks for the info. Though its the same functionality, I see a little variance. నేను అనుకున్నది ఇది, వాయీస్ మెస్సేజ్ని డివైస్ ఇంబాక్స్ కి పంపడం, ఈమైల్ ఇంబాక్స్కి పంపటంకాదు.But, good info.
I am currently living in the USA, but have a passion to improve the lives and environment of the poor in the Vizianagaram-Vizag-Srikakulam area. My field of pursuit is Environmental Sciences and Engineeting. I have been involved in two projects in the VZM area and am responsible in getting these implemented. Anyone who wants to help their villages or towns in the above mentioned districts in my field of passion, please contact me.
I will be in India during December 13th March 28, 2010 in visakhapatnam.
prakasamtata@gmail.com
Post a Comment